BSNL Long Term Plan: కొత్త ఏడాది సందర్భంగా బీఎస్ఎన్ఎల్ రూ.277 ప్లాన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.దీని ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు అంటే రోజుకు రూ.5 కంటే తక్కువ. ఇది కాకుండా 120 జీబీ ఉచితం కూడా. అయితే, ఈ ప్లాన్ వ్యాలిడిటీ జనవరి 16 తో అయిపోతుంది. అయితే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ మరో బంపర్ ప్లాన్ మీ ముందుకు తీసుకువచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ 300 రోజుల బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Top Mutual Funds: కోటీశ్వరులు అవ్వాలనే కల అందరికీ ఉంటుంది. అయితే ఈ స్థాయికి చేరుకునేవాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. కోట్లు సంపాదించడం చాలా కష్టమే. దానికి లక్ కూడా ఉండాలని ఎంతో మంది భావిస్తుంటారు. అయితే సరైన ప్లానింగ్ ఉంటే కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు
Smallcap stock: కొత్త సంవత్సరం వేల భారత స్టాక్ మార్కెట్ సూచీలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ ఆఖరిలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడ్ అవ్వగా..బుధవారం మాత్రం మంచి లాభాల్లోనే ఉన్నాయి. కొనుగోలు భారీగా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఒక స్టాక్ ఒకే రోజు ఒకే కారణంతో దూసుకెళ్లింది. సెషన్ ప్రారంభం కాగానే ఏకంగా 20% అప్పర్ సర్క్యూట్ తాకడం విశేషం
Air India: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గాలైన న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్లలో ఇప్పటికే ఉచిత వై-ఫై అందిస్తోంది. ఇప్పుడు డొమెస్టిక్ రూట్లో దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Cheapest Insurance Policy: గతంలో ఈ పాలసీ కేవలం 35 పైసలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత దానిని 10 పైసలు పెంచి ఇప్పుడు 45 పైసలు చేశారు. అంటే 50పైసలు కూడా లేని పాలసీతో రూ. 10లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది.
Apple Days Sale: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. కొత్త సంవత్సరం వేళ ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆపిల్ డేస్ సేల్‌లో మీరు నమ్మశక్యం కాని ధరలకు ఐఫోన్ 16 సహా ఇతర ఉత్పత్తులు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Adani about a 70-hour work week: ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. కుటుంబాన్ని పట్టించుకోకుండా పనిలో మునిగిపోతే భార్య పారిపోతుందంటూ సెటైర్ వేశారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా 70 గంటల పాటు పని చేస్తుంటే ఆ కుటుంబం చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం గురించి మాట్లాడుతూ అదానీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bajaj Pulsar N125 Price: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే అద్భుతమైన స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బజాజ్ ఇటీవలే మార్కెట్లోకి తీసుకు వచ్చిన ఓ మోటార్‌సైకిల్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇంతకీ ఈ బైక్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. నేడు జనవరి 1వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చితే నేడు స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,250 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Good news for EPFO Pensioners: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌తో అనుసంధానించిన పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలో ఎక్కడినుంచైనా, ఏ బ్యాంకులో నుంచైనా తీసుకోవచ్చు. ఇంతకు ముందు పెన్షనర్లు తమకు కేటాయించిన బ్యాంకులో నుంచి మాత్రమే పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది. దీంతో అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వచ్చింది. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చేది. కానీ నేటి నుంచి అలాంటి సమస్యలు ఉండవు.
PM Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, పేదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం కానుకలను ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..పీఎం కిసాన్ పథకంపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు మరింత లబ్ది చేకూరనుంది.
Gold Rate: బంగారానికి, భారతీయులకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారాన్ని భారతీయులు ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. మన ఇళ్లలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాంతో బంగారం కొనాల్సి వస్తుంది. మరి కొత్త సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి. బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tejasvi Surya: దేశంలోనే అత్యంత చిన్న వయస్సు ఎంపీలలో ఒకరుగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. బెంగళూరు దక్షిణ లోకసభ నియోజకవర్గంలో నుంచి రెండవసారి గెలిచిన ఆయన.. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని శాస్త్రీయ సంగీత భరతనాట్యం కళాకారుని అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ ను త్వరలోనే వివాహం చేసుకొనున్నారు. ఈ విషయాన్ని బెంగుళూరులో తేజశ్రీ సూర్య స్వయంగా మంగళవారం ప్రకటించారు.
Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత త్రైమాసికం డిసెంబర్ 31 తో ముగిసిన నేపథ్యంలో జనవరి , మార్చి త్రైమాసికానికి గాను ఈ పథకాల వడ్డీరేట్లు ప్రకటించింది. దీనిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. చివరిసారిగా 2023 లో డిసెంబర్లో జనవరి -మార్చి గాను ఈ రెండు పథకాల వడ్డీ రేటును పెంచింది కేంద్ర ప్రభుత్వం.
TOP IPOs in 2024: మరి కొద్ది గంటల్లో 2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. అసలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా నడిచిందో తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు మళ్లీ నేలచూస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధరరూ. 76వేలు పలుకుతోంది. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో పసిడి ప్రియుల ముఖంలో ఆనందం నెలకొంది. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. కొత్త సంవత్సరం ముందు బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశమని చెప్పవచ్చు.
Pujari Granthi Samman Yojana: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ప్రభుత్వం పూజారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆలయాల్లో పనిచేసే పూజారులకు ప్రతినెలా రూ.18వేలు అందిస్తామని తెలిపింది. ఇందులో భాగంగానే ఈ పూజారి-గ్రంధి సమ్మాన్ యోజన కోసం దరఖాస్తులు మంగళవారం ( డిసెంబర్ 31) నుండి స్వీకరిస్తారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే డబ్బులు అందుబాటులోకి ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NPS Retirement Planning: రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆదాయాన్ని పొందే పెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే చాలా మంది వివిధ రకాల బ్యాంక్‌లకు సంబంధించిన పెన్షన్ పథకాలకు డబ్బులు జమ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఉండే పథకాల్లో కూడా చాలా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది మార్కెట్-లింక్డ్ స్కీమ్ కావడంతో ఇందులో డబ్బులు జమ చేస్తే భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు.
Bank Holiday December 31: డిసెంబర్ 31 రేపు మంగళవారం బ్యాంకులు బంద్ ఉంటాయా? పనిచేస్తాయా? ఈ సందేహం అందరిలో ఉంది. ఎందుకంటే రేపు ఏడాది చివరిరోజు. అందరికీ డిసెంబర్ 31 అంటే ఎంతో ప్రత్యేకం సెటబ్రేట్ చేసుకుంటూ పాత ఏడాదికి టాటా చేబుతారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అయితే, డిసెంబర్ 31న బ్యాంకులు పనిచేస్తాయా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Jio Plans: రిలయన్స్ జియో మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇటీవల వివిధ ప్లాన్స్ టారిఫ్ పెంచిన జియో ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది. కీలకమైన రెండు ప్లాన్స్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.