Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు (Tirumala Special Darshan Ticket) విడుదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు శ్రీవారి దర్శనం టిక్కెట్లను విడుదల చేశారు.

Nov 30, 2020, 06:23 PM IST
Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు

Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు

Vivah Muhurat in November 2020 | ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ రోజునే ప్రబోధనోత్సవం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. ప్రతీ సంవత్సరం దేవశాయని ఏకాదశి రోజు నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగవు. అయితే ఉత్థాన ఏకాదశి నుంచి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి. 

Nov 23, 2020, 08:11 PM IST
Tips To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు

Tips To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు

Stay Wealthy with These Vastu Tips | అందరికి ధనవంతులు అవ్వాలి అని ఉంటుంది. అందరికీ తమ కోరికలు అన్నీ నెరవేరాలి అని ఉంటుంది. వీలైనంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని అందరికీ ఉంటుంది. దానికోసం ఎంత కష్టపడ్డా.. అందరికీ విజయం వరించే అవకాశం లేదు. అయితే విజయం సాధించి, డబ్బు సంపాదించిన తరువాత కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయిన వారు కూడా ఉన్నారు.

Nov 22, 2020, 05:45 PM IST
Vastu Tips For Broom: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి

Vastu Tips For Broom: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి

 Broom Usage According to the Vastu | ఆఫీసుల్లో, లేదా ఇంట్లో పాత చీపురు తీసి కొత్తది రీప్లేస్ చేయాలి అనుకుంటే అది శనివారం రోజు పెడితేనే మంచిది. శనివారం రోజు కొత్త చీపురు వాడటం మంచిది. 

Nov 22, 2020, 05:11 PM IST
Lunar Eclipse 2020: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..?

Lunar Eclipse 2020: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..?

ఈ ఏడాది చివ‌రి చంద్ర‌గ్ర‌హ‌ణం (lunar eclipse 2020) ఈ నెల 30న ఏర్పడనుంది. కార్తీక పౌర్ణ‌మి నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడునుందని నిపుణులు తెలిపారు. అయితే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అంటారు.

Nov 22, 2020, 02:30 PM IST
Ancient Temple: పాకిస్తాన్‌లో 1,300 ఏళ్ల నాటి హిందూ దేవాలయం

Ancient Temple: పాకిస్తాన్‌లో 1,300 ఏళ్ల నాటి హిందూ దేవాలయం

పాకిస్థాన్‌ (Pakistan) లో 1300 ఏళ్ల నాటి అతి పురాతన హిందూ దేవాలయం (Hindu temple ) బయల్పడింది. పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలోని స్వాత్ జిల్లా బారీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని కనుగొన్నారు.

Nov 21, 2020, 11:20 AM IST
Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి 

Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి 

రళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబ‌రి‌మల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy Temple) దర్శనానికి నేటినుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో ఆలయంలో కోలాహలం మొదలైంది. అయితే కరోనా పరీక్ష అనంతరం నెగిటివ్ అని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ (Travancore Devaswom Board) స్పష్టంచేసింది.

Nov 16, 2020, 09:06 AM IST
Diwali 2020: దీపావళి అంటే ఐదు రోజుల పండగ, పూజా విధులు, మంత్రాలు తెలుసుకోండి

Diwali 2020: దీపావళి అంటే ఐదు రోజుల పండగ, పూజా విధులు, మంత్రాలు తెలుసుకోండి

Diwali 2020 Vidhi Laxmi Puja |దీపావళికి వస్తూ ఊరూ వాడా అంతా కొత్త కళ కనిపిస్తుంది. మార్కెట్లు జిగేళుమంటాయి. ఇట్లు తళతళా మెరిపోతుంటాయి. ఐదు రోజుల పండగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేస్తుంటారు. దీపావళి తొలిరోజు ధన త్రయోదశిగా చేసుకుంటారు. 

Nov 14, 2020, 03:10 PM IST
Diwali2020: 5 శతాబ్దాల క్రితం..మళ్లీ ఇప్పుడు..నిజంగా అద్భుత దీపావళి ఇది

Diwali2020: 5 శతాబ్దాల క్రితం..మళ్లీ ఇప్పుడు..నిజంగా అద్భుత దీపావళి ఇది

ఈ దీపావళికు ఓ అరుదైన ప్రత్యేకత ఉంది తెలుసా. ఇటువంటి దీపావళిని 40 తరాలకు ముందు చూశారు. మళ్లీ ఇప్పుడే చూస్తున్నారు. నమ్మశక్యంగా లేదా..నిజమే. శతాబ్దాల క్రితం చూసిన అద్భుత దీపావళి మళ్లీ ఇప్పుడు..

Nov 14, 2020, 12:43 PM IST
Dhanteras Laxmi Puja 2020: ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజా విధానం!  మంత్రాలు, కొనాల్సిన వస్తువులు...

Dhanteras Laxmi Puja 2020: ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజా విధానం! మంత్రాలు, కొనాల్సిన వస్తువులు...

Things to Buy On Dhanteras 2020 | ధంతెరాస్ లేదా ధనత్రయోదశి నాడు షాపింగ్ చేయడం మంచిది అంటారు. ఈ రోజు వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు. దాంతో పాటు లక్ష్మీ దేవి, కుబేరుడి పూజ కూడా చేస్తారు. ధంతెరాస్ ( Dhanteras 2020 ) రోజు పూజా విధానం తెలుసుకుందాం ...

Nov 12, 2020, 10:56 PM IST
Happy Diwali 2020 Greetings: వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దీపావళి గ్రీటింగ్స్

Happy Diwali 2020 Greetings: వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దీపావళి గ్రీటింగ్స్

Happy Diwali 2020 Greetings In Telugu | ఈ దీపావళి మిగితా గతంలో చేసుకున్న దీపావళి కన్నా భిన్నం. ఈసారి మనం కరోనావైరస్ ( Coronavirus)  ముప్పు మధ్యలో కాస్త సంతోషంగా, కాస్త జాగ్రత్తగా, కాస్త ఆనందంగా అంతా కలిసి జీవితంలో నిజమైన, అవసరం అయిన ప్రకాశం కోసం, లోక కళ్యాణం జరగాలి అనే ఆశతో చేసుకుంటున్న పండుగ ఇది. అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనుకుంటే జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. ఈ దీపావళి రోజు అదే కోరుకుందాం.

Nov 11, 2020, 11:05 PM IST
Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి! పూర్తి వివరాలు చదవండి!

Dhanteras 2020: ధనత్రయోదశి రోజు వీటిని దానం చేసి ధనవంతులు అవండి! పూర్తి వివరాలు చదవండి!

Things To Do on Dhanteras | దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి 2020 కోసం వేచి చూస్తున్నారు. మార్కెట్లో సందడి కనిపిస్తోంది. దాంతో పాటు ప్రజలు ఈ మధ్య బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. తమ ప్రియమైన వారికోసం మిఠాయిలు కొంటున్నారు.

Nov 11, 2020, 08:27 PM IST
Diwali 2020 Wishes: దీపావళి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, మెసేజీలు

Diwali 2020 Wishes: దీపావళి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, మెసేజీలు

Happy Diwali 2020 Wishes In Telugu | దీపాల పండుగ దీపావళి. లక్ష్మీ కటాక్షం కలిగే శుభదినం. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం. పిల్లాపాపలతో ఆనందంగా భారతీయులంతా కలిసి చేసుకునే వేడుక ఇది. కరోనాకారణంగా (Coronavirus)  మనం ఈసారి అందిరీ కలిసి దీపావళి ( Diwali  2020 ) శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేకపోవచ్చు.

Nov 10, 2020, 11:19 PM IST
Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి!

Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి!

Tips for Diwali Puja | దీపావళి రోజు రాత్రి లక్ష్మీ చేస్తారు. పూజా సమయంలో లక్ష్మీదేవీని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పదార్ధాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

Nov 8, 2020, 04:17 PM IST
Antarvedi Temple: అంతర్వేది ఆలయంలో దర్శనాలు రద్దు

Antarvedi Temple: అంతర్వేది ఆలయంలో దర్శనాలు రద్దు

CoronaVirus Cases At Antarvedi Temple  | ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు కలకలం రేపాయి. ఆలయంలో సేవలు అందించే నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.

Nov 6, 2020, 09:28 AM IST
What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యత ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ?

What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యత ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ?

What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యం ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ? Karwa Chauth vrat vishist : కర్వా చౌత్ వ్రత ముహూర్తం ఏంటి ? Karwa Chauth significance: కర్వా చౌత్ ప్రాముఖ్యత ఏంటి ? Karwa Chauth special: కర్వాచౌత్ ఎలా జరుపుకుంటారు ? 

Nov 4, 2020, 05:22 PM IST
Vaishno Devi Temple: ఇక నిత్యం 15,000 మంది భక్తులకు మాతా వైష్ణోదేవి దర్శన భాగ్యం

Vaishno Devi Temple: ఇక నిత్యం 15,000 మంది భక్తులకు మాతా వైష్ణోదేవి దర్శన భాగ్యం

జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం ఇకపై ప్రతీ రోజు 15 వేల మంది భక్తులకు మాతా వైష్ణోదేవిని ( Mata Vaishno Devi ) దర్శించుకునే అవకాశం ఉంటుంది. 

Oct 30, 2020, 10:12 PM IST
SVBC Chairman Sai Krishna Yachendra: ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా సాయికృష్ణ యాచేంద్ర.. ఉత్తర్వులు జారీ

SVBC Chairman Sai Krishna Yachendra: ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా సాయికృష్ణ యాచేంద్ర.. ఉత్తర్వులు జారీ

Sai Krishna Yachendra appointed as SVBC channel Chairman | శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు నూతన చైర్మన్ (SVBC New Chairman)ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర (Sai Krishna Yachendra)ను ఎస్వీబీసీ ఛానల్ నూతన చైర్మన్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది.

Oct 29, 2020, 07:35 AM IST
TTD November Festivals: నవంబర్ మాసంలో తిరమలేశుడి సన్నిధిలో జరిగే వేడుకలు ఇవే

TTD November Festivals: నవంబర్ మాసంలో తిరమలేశుడి సన్నిధిలో జరిగే వేడుకలు ఇవే

TTD November 2020 Ustavalu | నవంబర్ నెలలో ఆపదమొక్కుల వాడు, అడుగడుగు దండాల వాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు వేడుకలు జరగనున్నాయి.

Oct 27, 2020, 09:35 PM IST
TTD Special Darshan: రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన తితిదే

TTD Special Darshan: రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన తితిదే

తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) తిరుమలేశుడి భక్తులకు శుభవార్త తెలిపింది. అడుగడుగు దండాల వాడి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్త జనం కోసం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ( Rs.300 TTD Special Darshan Ticket ) విడుదల చేసింది. 

Oct 27, 2020, 06:39 PM IST