Snowfall Pics: మంచుతో తెల్లటి దుప్పటి కప్పుకున్న జమ్ము కశ్మీర్, అద్భుతమైన అందాలు

Snowfall Pics: శీతాకాలం చలిగాలులు తీవ్రమౌతున్నాయి. జమ్ము కశ్మీర్ సహా ఉత్తరాదిలో  మంచు ధారాళంగా కురుస్తోంది. జమ్ము కశ్మీర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన మంచే కన్పిస్తోంది. రోడ్లు, చెట్లు చేమలు అన్నీ మంచుతో కప్పుకుపోయి తెల్లటి దుప్పటి కప్పుకున్నట్టు కన్పిస్తోంది. 

1 /8

2 /8

3 /8

మరో వారం రోజులపాటు ఇదే విధంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.  

4 /8

అటు తేలికపాటి వర్షం ఇటు మంచు కారణంగా లోయలో ఎక్కడ చూసినా తెల్లటి దుప్పటి పర్చుకున్న మంచు కన్పిస్తోంది.   

5 /8

శ్రీనగర్ సహా లోయలోని మెజార్టీ భాగాల్లో తేలికపాటి వర్షం కూడా నమోదైంది.  

6 /8

పగటి సమయంలో కూడా పెద్దఎత్తున మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

7 /8

ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోన్‌మార్గ్‌లో మంచు కురుస్తోంది. అంతా ధారాళంగా మంచు కురుస్తోంది.

8 /8

కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు ధారాళంగా పడుతోంది. మైదాన ప్రాంతాల్లో లోయల్లో భారీగా పొగమంచు అదే పనిగా కురుస్తోంది.