Nushrratt Bharuccha: ఆ సీక్రెట్ టాటూను చూపించి.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

Nushrratt Bharuccha: బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరూచా తోడలపై టాటూ వేయించుకుని కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Nushrratt Bharuccha Tatto pics goes viral: 'కిట్టీ పార్టీ' అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించింది నుష్రత్ భరూచా. 2006లో వచ్చిన 'జై సంతోషి మా' అనే హిందీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిసింది. 'తాజ్ మహల్' అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ సెక్స్ ఔర్ దోఖా, ప్యార్ కా పంచనామా, ఆకాశ్ వాణి, రామసేతు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. 
 

1 /4

నుష్రత్ భరూచా సినిమాల కంటే తన ఫోటో షూట్ లతోనే ఎక్కువ ఫేమస్ అయింది.   

2 /4

తాజాగా ఈ బ్యూటీ తొడపై టాటూ వేయించుకుని అందాల విందు చేసింది.   

3 /4

దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.   

4 /4

ఈ ఫోటోల్లో భరూచా బ్లాక్ టాప్ అండ్ వైట్ షార్ట్స్‌లో అద్దం ముందు నిల్చుని ఫోటోలకు ఫోజులివ్వడాన్ని మీరు చూడొచ్చు.