Powerful New Ev Suv 2024: ఆటో మొబైల్ మార్కెట్లోకి ప్రీమియం కార్ల కంపెనీ బిఎమ్డబ్యూ తమ కొత్త కారును లాంచ్ చేసింది. ఇది బిఎమ్డబ్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్ 50 (BMW iX xDrive 50) మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ఎంతో శక్తివంతమైన 111.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Best New Ev Suv 2024: వావ్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 635 కి.మీ ప్రయాణిస్తుంది..35 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!