Nayanathara pics: సిల్వర్ రంగు చీరలో అద్దిరిపోతున్న నయనతార

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లో తనదైన సత్తా చాటుతున్న అందాల నటి నయనతార. ఎప్పటికప్పుుడు కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల జవాన్ సినిమాతో అదరగొట్టిన నయనతార తాజాగా సిల్వర్ రంగు చీరలో అద్దిరిపోయే లుక్స్‌తో పోజులిచ్చింది. సింపుల్ చీరకట్టులో నెక్లెస్ ధరించి అద్బుతంగా వెలిగిపోతోంది. 

Nayanathara pics: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లో తనదైన సత్తా చాటుతున్న అందాల నటి నయనతార. ఎప్పటికప్పుుడు కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల జవాన్ సినిమాతో అదరగొట్టిన నయనతార తాజాగా సిల్వర్ రంగు చీరలో అద్దిరిపోయే లుక్స్‌తో పోజులిచ్చింది. సింపుల్ చీరకట్టులో నెక్లెస్ ధరించి అద్బుతంగా వెలిగిపోతోంది. 

1 /5

నయనతార సిల్వర్ రంగు చీరలో అద్భుతమైన అందంతో అద్దిరిపోతోంది. అందుకే ఇంటర్నెట్‌లో నయనతార ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

2 /5

ఫ్యాషన్ ట్రెండ్‌కు నయనతార పెట్టింది పేరని చెప్పవచ్చు. వాస్తవానికి ఆమె ఏం ధరించినా అద్దిరిపోతుంటుంది. 

3 /5

సిల్వర్ రంగు చీర ధరించిన నయనతార మెడలో కన్పించే నెక్లెస్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది. 

4 /5

సాధారణమైన సిల్వర్ రంగు చీర ధరించింది. అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. కళ్లలో స్మోకీ మేకప్‌తో అందర్నీ ఫిదా చేస్తోంది.

5 /5

నయనతార ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ధరించిన నెక్లెస్ అద్భుతంగా వెలిగిపోతోంది.