Sravanthi Chokarapu: ఎర్రకోకలో కైపెక్కిస్తున్న యాంకర్ స్రవంతి, హాట్ ఫోటోలు వైరల్

Sravanthi Chokarapu: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ఎర్ర చీరలో అందాలు ఆరబోసింది. తన నడుమ ఒంపు అందాలు చూస్తూ కుర్రాళ్లను మాయ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు చూసేయండి. 
 

1 /6

తెలుగులో అందమైన యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. హీరోయిన్స్ మించిన అందం ఈ బ్యూటీ సొంతం.  

2 /6

చక్కని గ్లామర్ తోపాటు అద్భుతమైన యాంకరింగ్ తో అలరిస్తూ దూసుకుపోతుంది స్రవంతి.   

3 /6

తొలుత యూట్యూబ్ వీడియోలు, ఇంటర్వ్యూలతో పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ.   

4 /6

ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ తెచ్చుకుంది.   

5 /6

సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ తో నెట్టింట హీట్ పుట్టిస్తూ ఉంటుంది.   

6 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ రెడ్ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.