బుచ్చిబాబు దర్శకుడిగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది కృతి శెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌కు జోడిగా నటిస్తోంది Krithi Shetty.
బుచ్చిబాబు దర్శకుడిగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది కృతి శెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌కు జోడిగా నటిస్తోంది Krithi Shetty. నీ నీలి కన్నుల్లో సముద్రం.. పాట కృతి శెట్టికి ఎంత పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 16ఏళ్ల ఈ టీనేజర్ తొలి సినిమా విడుదలకు ముందే తెలుగు వెండితెరపై సంచలనంగా మారింది. Krithi Shetty Photos కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ క్యూట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Photo Credit: ఈ ఫొటోలను కృతి శెట్టి.తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Next Gallery