తెలుగు సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన నటి దిశా పటాని. తరచుగా హాట్ హాట్ ఫొటోలో తన ఫిజిక్ చూపించి సోషల్ మీడియాలో మ్యాజిక్ చేస్తోంది దిశా.
తెలుగు సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన నటి దిశా పటాని. తరచుగా హాట్ హాట్ ఫొటోలో తన ఫిజిక్ చూపించి సోషల్ మీడియాలో మ్యాజిక్ చేస్తోంది Disha Patani. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమమైనా ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. ఎంఎస్ ధోనీ: అన్‌టోల్డ్ స్టోరీతో హిందీ చిత్ర పరిశ్రమలో కాలుపెట్టింది. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మలాంగ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నటుడు టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్లో ఉందని, త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారని సైతం ప్రచారం జరుగుతోంది. కానీ వీరు మాత్రం నోరు మెదపడం లేదు. హాట్ బ్యూటీ దిశా పటానీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo Credit: ఈ ఫొటోలను నటి దిశా పటాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Next Gallery