నితిన్ సంగీత్, పెళ్లికొడుకు వేడుకల ఫొటోలు

  • Jul 24, 2020, 20:30 PM IST

టాలీవుడ్ బ్యాచిలర్ హీరో జాబితా నుంచి హీరో నితిన్ దాదాపు ఎగ్జిట్ అయ్యాడు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు జయం హీరో నితిన్. ఇటీవలే షాలినీ- నితిన్ ఎంగేజ్‌మెంట్, సంగీత్, పెళ్లికొడుకు ఫంక్షన్ ఘనంగా జరిగింది.

1 /8

టాలీవుడ్ హీరో నితిన్ జూలై 26న పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.

2 /8

ఇటీవలే షాలినీతో నితిన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది.

3 /8

సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

4 /8

నితిన్-షాలినీ వివాహం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది.

5 /8

నితిన్‌ను పెళ్లికొడుకు చేసే ఫంక్షన్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు.  

6 /8

తన ఫేవరిట్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లికొడుకు వేడుకు వచ్చి ఆశీర్వదించడంతో నితిన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు

7 /8

8 /8