శారీలో గద్దలకొండ గణేష్ నటి కిల్లింగ్ స్టిల్స్...

  • Aug 04, 2020, 13:09 PM IST

సోషల్ మీడియాతో సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్న నటి మిర్నాళిని రవి (Mirnalini Ravi). డబ్‌స్మాష్ వీడియోలు చేసి దర్శకుల కంట్లో పడి హీరోయిన్ అయింది మిర్నాళిని. మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ గద్దలకొండ గణేష్‌లో ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ట్రెడీషనల్ డ్రెస్సులు, శారీలో ఫొటోషూట్‌లతో తన ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. శారీలో వైరల్ అవుతున్న మిర్నాళిని రవి ఫొటోలు (Mirnalini Ravi Hot Photos In Saree) చూశారా..

1 /15

సోషల్ మీడియాతో సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్న నటి మిర్నాళిని రవి (Mirnalini Ravi). డబ్‌స్మాష్ వీడియోలు చేసి దర్శకుల కంట్లో పడి హీరోయిన్ అయింది మిర్నాళిని. పాండిచ్చేరికి చెందిన ఈ బ్యూటీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అయితే డబ్‌స్మాష్ వీడియోలు చేయడంతో మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ గద్దలకొండ గణేష్‌లో ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ట్రెడీషనల్ డ్రెస్సులు, శారీలో ఫొటోషూట్‌లతో తన ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. శారీలో వైరల్ అవుతున్న మిర్నాళిని రవి ఫొటోలు (Mirnalini Ravi Hot Photos In Saree) చూశారా..

2 /15

ఈ డబ్ స్మాష్ బ్యూటీ మిర్నాళిని రవికి తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కొన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

3 /15

పొగరు సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు మిర్నాళిని సిద్ధంగా ఉంది. ట్రెడీషనల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

4 /15

5 /15

6 /15

7 /15

8 /15

9 /15

10 /15

11 /15

12 /15

13 /15

14 /15

15 /15

(All Images Credit: Instagram/Mirnalini Ravi) ఈ ఫొటోలను నటి మిర్నాళిని రవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.