తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ రాష్ట్రంలో టపాసులు విక్రయాలు, వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంపై ఫైర్‌క్రాకర్స్ డీలర్స్ అసోషియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తెలంగాణలో టపాసులు విక్రయాలు, వినియోగంపై హై కోర్టు ఆదేశాలను సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు