Srisailam Brahmotsavam: శ్రీశైలం క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో మొదలై..ఏడు రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి. జనవరి 16 ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అదే యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన ద్వారా...కార్యక్రమం కొనసాగింది. ఆలయ ధ్వజస్థంభం వద్ద ధ్వజారోహన వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Also read: Tirumala news: జనవరి 15 నుంచి తిరుమలలో..మళ్లీ సుప్రభాత సేవలు
ఆలయ ధ్వజస్థంభం వద్ద ధ్వజారోహన వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాయంత్రం అదే యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన ద్వారా...కార్యక్రమం కొనసాగింది.
జనవరి 16 ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు.
Srisailam Brahmotsavam: శ్రీశైలం క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో మొదలై..ఏడు రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి.
ప్రతియేటా మకర సంక్రాంతి నాడు బ్రహ్మోత్సవాల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈసారి కోవిడ్ ఆంక్షల్ని పాటిస్తూ దేవస్థానం యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.