Telugu movies releasing today: Check movie, అక్షర మూవీ, క్షణక్షణం, ఏప్రిల్ 28న ఏం జరిగింది, అంగుళీక, 70MM, లాయర్ విశ్వనాథ్

Check movie preview, Akshara movie preview, Kshanakshanam movie preview, check reviews and ratings in Telugu: నితిన్ నటించిన Check movie, నందితా శ్వేత ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన Akshara movie, ఉదయ్ శంకర్ నటించిన Kshanakshanam movie నేడు థియేటర్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఈ సినిమాల్లో బిగ్ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాగా చెక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

  • Feb 26, 2021, 13:06 PM IST

Check movie preview, Akshara movie preview, Kshanakshanam movie preview, check reviews and ratings in Telugu: నితిన్ నటించిన Check movie, నందితా శ్వేత ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన Akshara movie, ఉదయ్ శంకర్ నటించిన Kshanakshanam movie నేడు థియేటర్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఈ సినిమాల్లో బిగ్ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాగా చెక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా జైలుకెళ్లిన నితిన్ అక్కడ తనకు చెక్ ఆడటంలో ఉన్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు తనపై మోపిన నేరం నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథనంతో చెక్ మూవీ తెరకెక్కింది.

1 /5

ఈ సినిమాల్లో బిగ్ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాగా Check movie పై భారీ అంచనాలు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా జైలుకెళ్లిన నితిన్ అక్కడ తనకు చెక్ ఆడటంలో ఉన్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు తనపై మోపిన నేరం నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథనంతో చెక్ మూవీ తెరకెక్కింది.

2 /5

Actress Rakul preet Singh ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది. టెర్రరిస్ట్ అనే ముద్రతో జైలుకెళ్లిన నితిన్‌ని ఆ నేరం-శిక్ష నుంచి రక్షించే లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది.

3 /5

ఉదయ్ శంకర్ ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన Kshanakshanam movie కూడా ఇవాళే థియేటర్స్‌లోకొచ్చింది. 

4 /5

రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారం అయ్యిందనే కోణంలో Akshara movie తెరకెక్కింది. టైటిలర్ క్యారెక్టర్‌లో Actress Nanditha Shwetha నటించిన Akshara movie trailer చూస్తే.. కార్పొరేట్ కాలేజీల అత్యాశ, అనేక లోపాలతో కూడిన నిర్వహణ, అధిక ట్యూషన్ ఫీజులు మధ్యతరగతి విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక సమస్యలపై దృష్టిసారించేలా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడని అర్థమవుతోంది.

5 /5

చెక్, అక్షర, క్షణక్షణం చిత్రాలతో పాటు 'April 28na Emi Jarigindi’, ‘Anguleeka’, ‘70MM’, ‘Lawyer Vishanath’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.