T20 World Cup 2021: యూఏఈ బీచ్‌లలో ఎంజాయ్ చేస్తున్న బూమ్రా భార్య సంజనా గణేషన్

టి 20 ప్రపంచకప్ 2021లో టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే అదే సమయంలో టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా భార్య సంజనా గణేశన్ మాత్రం యూఏఈలో బాగా ఎంజాయ్ చేస్తోంది. సంజనా కేవలం జస్‌ప్రీత్ బూమ్రా భార్యగానే కాకుండా స్టార్‌స్పోర్ట్స్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తోంది. ఇప్పుడు యూఏఈ సముద్రతీరాల్లో ఎంజాయ్ చేస్తూ..అందమైన ఫోటోల్ని షేర్ చేస్తోంది. 

T20 World Cup 2021: టి 20 ప్రపంచకప్ 2021లో టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే అదే సమయంలో టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా భార్య సంజనా గణేశన్ మాత్రం యూఏఈలో బాగా ఎంజాయ్ చేస్తోంది. సంజనా కేవలం జస్‌ప్రీత్ బూమ్రా భార్యగానే కాకుండా స్టార్‌స్పోర్ట్స్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తోంది. ఇప్పుడు యూఏఈ సముద్రతీరాల్లో ఎంజాయ్ చేస్తూ..అందమైన ఫోటోల్ని షేర్ చేస్తోంది. 
 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5