Pooja Hegde Saree Pics: అసలే నాజూకు అందాలు..చీరకడితే ఇంకేమైనా ఉందా

పూజా హెగ్డే అందం నిజంగా అందమైన మకరందమే. సుకుమారమైన మోము..అద్భుతమైన శరీర సౌష్ఠవంతో..ఒంపులు తిరిగిన నాజూకు అందాలు. ఇక ఈ అందగత్తె..చీరకడితే ఇంకెలా ఉంటుంది. నిజంగా అద్భుతమే కదా. ఆ అందాలు మీ కోసం..

Pooja Hegde Saree Pics: పూజా హెగ్డే అందం నిజంగా అందమైన మకరందమే. సుకుమారమైన మోము..అద్భుతమైన శరీర సౌష్ఠవంతో..ఒంపులు తిరిగిన నాజూకు అందాలు. ఇక ఈ అందగత్తె..చీరకడితే ఇంకెలా ఉంటుంది. నిజంగా అద్భుతమే కదా. ఆ అందాలు మీ కోసం..

1 /3

ఈ నాజూకు అందాల సుకుమారి ఇప్పుడు చీరలో మరోసారి తళుక్కుమంటోంది. అసలే చక్కనమ్మ..చీరకడితే ఇంకేమైనా ఉంటుందా..అదే జరిగింది.

2 /3

బాహుబలి ఫేమ్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్‌తో దేశవ్యాప్తమైన పూజా హెగ్డే చేతిలో నిండుగా సినిమాలున్నాయి. అల వైకుంఠపురంలో, మహర్షిలో, అరవింద సమేత..అన్నీ హిట్సే. 

3 /3

పూజా హెగ్డే..ప్రస్తుతం ట్రెండీ హీరోయిన్. ఇటు టాలీవుడ్..అటు బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న అందాల భామ. కవ్వించే సొగసుతో కనువిందు చేస్తోంది.