Shalini Pandey Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కా నయా అవతార్!

Shalini Pandey Photos: 'అర్జున్ రెడ్డి' చిత్రంతో వెండితెరపై హీరోయిన్ గా పరిచయమైంది నటి షాలినీ పాండే. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవలే 'నిశ్శబ్దం' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన షాలినీ.. కొత్త లుక్ ను ట్రై చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ చూడండి. 
 

  • Mar 25, 2022, 18:21 PM IST
1 /3

హీరోయిన్ షాలినీ పాండే.. 1994 సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో పుట్టింది.     

2 /3

థియేటర్​ ఆర్టిస్ట్​ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షాలినీ పాండే.. 'అర్జున్​రెడ్డి'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో 'మహానటి', 'ఎన్టీఆర్' బయోపిక్​లలో సహాయ పాత్రలతో పాటు '118' సినిమాతో హిట్ ను అందుకుంది.     

3 /3

ఆ తర్వాత '100%లవ్​' తమిళ రీమేక్​లో నటించి.. తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే 'నిశ్శబ్దం' సినిమాలోనూ నటించింది.