Esha Gupta Hot Photos: ఈషా గుప్తాను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా? చూస్తే తట్టుకోవడం కష్టమే!

Esha Gupta Hot Photos: రామ్ చరణ్ తేజ్ వినయ విదేయ రామలో ఒక స్పెషల్ ఐటెం నెంబర్ లో మెరిసిన ఈషా గుప్తా అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఆ వివరాలు

  • Aug 25, 2022, 19:06 PM IST
1 /5

బాలీవుడ్ భామ ఈషా గుప్తా అందాల ఆరబోతతో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. 

2 /5

జన్నత్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా గుప్తా వరుస బాలీవుడ్ సినీ అవకాశాలు దక్కించుకుంది. 

3 /5

ఆమె యార్ ఇవన్ అనే సినిమాతో ఆమె తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను వీడెవడు పేరుతొ తెలుగులో రిలీజ్ చేశారు. 

4 /5

తరువాత ఈషా గుప్తా రామ్ చరణ్ తేజ్ వినయ విదేయ రామలో ఒక స్పెషల్ ఐటెం నెంబర్ లో మెరిసింది.

5 /5

ఈషా గుప్తా అందాల ఆరబోత ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.