Pranita Subhash Hot Photos: తల్లయ్యాక పొట్టి బట్టలలో దర్శనం ఇచ్చిన ప్రణీత.. ఫోటోలు చూశారా?

Pranita Subhash Hot Photos: ఈ మధ్యనే ఒక బుడతడికి జన్మనిచిన్న ప్రణీత సుభాష్ తాజాగా కొన్ని హత ఫోటోలు షేర్ చేశారు. ఆ వివరాలు

  • Aug 26, 2022, 17:49 PM IST
1 /5

కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రణీత సుభాష్ ఈ మధ్యనే ఒక బాబుకు తల్లయింది. 

2 /5

ఇక మళ్లీ తన కెరీర్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆమె గతంలోలా కాకుండా అందాల ఆరబోతకు తెర తీసింది. 

3 /5

పోట్టిబట్టల్లో ప్రణీత సుభాష్ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. 

4 /5

ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. 

5 /5

ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.