Priyanka Singh Marriage: పెళ్లికి సిద్దమైన ప్రియాంక సింగ్.. హల్దీ ఫోటోలు వైరల్!

Priyanka Singh Haldi Photos: ట్రాన్స్ జెండర్, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన హల్దీ ఫోటోలు వైరల్ గా మారాయి. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

  • Aug 26, 2022, 20:35 PM IST
1 /5

జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి ఫేమస్ అయిన సాయి తేజ తరువాత సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారారు. 

2 /5

ఇక బిగ్ బాస్ షో ద్వారా ఆమె మంచి ఫేమస్ అయ్యారు. షోలో మానస్ వెంట పడే చిలిపి అమ్మాయిలా ఆమె కనిపించింది. 

3 /5

షోలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి చర్చనీయాంశం అయిన ఆమె ఇప్పుడు హల్దీ అంటే పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని చేసే తంతులో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

4 /5

ఆమె పెళ్ళికి సిద్దమయింది అని కొందరు కామెంట్ చేస్తుంటే లేదు ఫోటో షూట్ కోసమే అలా రెడీ అయి ఉండవచ్చని కొందరు అంటున్నారు. 

5 /5

మరి మీరు ఏమి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x