Munugode Bypoll Symbol: మునుగోడులో రోడ్డు రోలర్ గుర్తుపై సీఈసీ సంచలనం

Munugode Bypoll Symbol: గుర్తుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి గతంలోనే ఫిర్యాదు చేసింది. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని కోరింది. టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పిన గుర్తులతో రోడ్డు రోలర్ కూడా ఉంది. గతంలో రోడ్డు రోలర్ గుర్తుతో తమకు చాలా ఇబ్బంది జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. దీంతో కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తును ఎవరికి కేటాయించవద్దని టీఆర్ఎస్ ఒత్తిడి చేయడం వలనే తనకు కేటాయించలేదని శివకుమార్ ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 03:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News