హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న అనిఖా సురేంద్రన్.. లైన్లోకి వచ్చానంటోందిగా!

  • Nov 12, 2022, 12:57 PM IST
1 /5

మలయాళ సినిమా ‘చొట్టా ముంబై’తో సినీ రంగ ప్రవేశం చేసింది అనిఖా సురేంద్రన్.   

2 /5

నిన్నమొన్నటి దాకా చిన్నపిల్ల పాత్రలకే పరిమితం అయిన ఆమె బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.   

3 /5

హీరోయిన్ అంటే ఇక అందాల ఆరబోత చేయాల్సిందే కదా, అందుకే ఆమె అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది.   

4 /5

కొన్నాళ్ల క్రితం ఆమె బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటో షూట్ కాకరేపగా ఇప్పుడు కూడా అలాంటి ఫోటోషూట్ మరోమారు షేర్ చేసింది.   

5 /5

అనిఖా సురేంద్రన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీ కోసం