Aishwarya Lekshmi Pics: గ్లామర్ డోస్ పెంచేసిన ఐశ్వర్య లక్ష్మి.. హాట్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన కేరళ కుట్టి!

Actress Aishwarya Lekshmi shares stunning pictures in White Dress. ఐశ్వర్య లక్ష్మి తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. వైట్ డ్రెస్‌లో ఐశ్వర్య అందాలు ఆరబోశారు. కేరళ కుట్టి గ్లామర్ డోస్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

ఐశ్వర్య లక్ష్మి తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. వైట్ డ్రెస్‌లో ఐశ్వర్య అందాలు ఆరబోశారు. కేరళ కుట్టి గ్లామర్ డోస్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్య లక్ష్మి ఎప్పటికప్పుడు తన ఫోటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తి సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో నటించి మెప్పించారు. తెలుగులో కూడా ఆమెకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది.  

4 /6

మలయాళం, తమిళ సినిమాలతో మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి బిజీగా ఉన్నారు. హీరోయిన్, ప్రత్యేక పాత్రలు, విలన్ రోల్స్.. ఇలా వైవిధ్యంగా సాగుతోంది ఆమె కెరీర్. ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మంచి పాత్ర పోషించారు.  

5 /6

ఐశ్వర్య లక్ష్మి  2014లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 2017లో మలయాళంలో విడుదలైన 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు .   

6 /6

1991 సెప్టెంబరు 6న ఐశ్వర్య లక్ష్మి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్‌లో విద్యాబ్యాసం చేశారు.