Raveena Tandon Photos: ముదురు వయసులో రవీనా హాట్ ట్రీట్.. జాకెట్ కూడా లేకుండా!

ముదురు భామ రవీనాటాండన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్ కాక రేపుతోంది, కుర్ర కారు మొదలు అందరూ ఆమె ఫోటో షూట్ ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు
  • Feb 20, 2023, 19:19 PM IST

Raveena Tandon Hot Photos: ముదురు భామ రవీనాటాండన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్ కాక రేపుతోంది, కుర్ర కారు మొదలు అందరూ ఆమె ఫోటో షూట్ ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

1 /5

సీనియర్ నటి రవీనా టాండన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బంగారు బుల్లోడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది.     

2 /5

ఇక ఈ తరం వారికి కూడా ఆమె సుపరిచితమే. కేజిఎఫ్ చాప్టర్ 2 లో రమికసేన్ అనే ఒక పవర్ఫుల్ ప్రధానమంత్రి పాత్రలో నటించి ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో లై,మ్ లైట్ లోకి వచ్చింది.   

3 /5

అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడతాయి అనుకుంది కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో హాట్ షో మీద దృష్టి పెట్టిన ఆమె తాజాగా చీరకట్టులో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది.   

4 /5

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫోటో షూట్ లో ఆమె చీర ధరించింది, కానీ జాకెట్ ధరించడం మరిచిపోయింది.    

5 /5

అయితే జాకెట్ మరిచిపోయిందా లేదా కావాలనే ధరించి కూడా లేదు అన్నట్టు భ్రమింప చేస్తోందా? అని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఒక పక్కనే చీర కొంగును కలుపుకొని మరో పక్క కుర్రాళ్ళని తీసి చేస్తూ నిలబడింది, మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేయండి మరి.