Anchor Rashmi Gautam: శారీలో మెరిసిన యాంకర్ రష్మీ.. కిర్రాక్ లుక్స్‌తో అదుర్స్

Anchor Rashmi Saree Looks: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ శారీ లుక్‌లో అదరగొట్టింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటిప్పుడు లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. 

  • Mar 12, 2023, 01:02 AM IST
1 /5

బుల్లితెరపై యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీవీ షోలు చేస్తునే.. వెండితెరపై కూడా మెరిసేందుకు ప్రయత్నిస్తోంది.   

2 /5

ఎక్స్‌ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్‌గా వ్యవహరిస్తోంది.   

3 /5

రష్మీ ఏ డ్రెస్‌లో మెరిసినా.. అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తన గ్లామర్‌తో నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది.  

4 /5

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది.  

5 /5

శారీలో లుక్‌లో రష్మీ అదరగొట్టింది. మీరూ ఓ లుక్కేయండి.