Khushi Kapoor Sizzling: దిమ్మతిరిగేలా శ్రీదేవి చిన్న కూతురు హాట్ ట్రీట్.. అక్క జాన్వీని మించిన అందాలు

Khushi Kapoor Sizzling Photos: శ్రీ దేవి చిన్నకూతురు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కు ఒక హాట్ ఔట్ ఫిట్ లో హాజరైంది, ఆమె డ్రెస్సు కాక రేపుతోంది, ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

  • Apr 03, 2023, 19:23 PM IST

 

 
1 /5

ఖుషీ కపూర్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, దివంగత నటి శ్రీదేవీ దంపతుల రెండో కుమార్తె

2 /5

ఖుషీ కపూర్ 2000 నవంబరు 5న ముంబయిలో జన్మించింది. అక్కడే  ధీరూబాయ్ అంబానీ స్కూల్​లో విద్యాభ్యాసం పూర్తిచేసింది.  

3 /5

అయితే తండ్రి నిర్మాత, తల్లి ఒక స్టార్ హీరోయిన్, అక్క ఒక అప్ కమింగ్ హీరోయిన్ కావడంతో ఆమె కూడా లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది.

4 /5

ఇక ఈ మధ్య ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా ఉంటూ తరచూ ఫొటోలు పంచుకుంటోన్న ఆమె నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కు ఒక హాట్ ఔట్ ఫిట్ వేసుకొచ్చింది.     

5 /5

ఆ హాట్ ఔట్ ఫిట్ లో ఎద పొంగులు అన్నీ కనిపించేలా అక్క హాట్ ట్రీట్ ని మరపించేలా హాట్ ట్రీట్ ఇచ్చేసింది.