2018 "పద్మ" పురస్కార గ్రహీతలు వీరే

  • Mar 22, 2018, 13:43 PM IST

2018 "పద్మ" పురస్కార గ్రహీతలు వీరే

1 /11

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీనివాస్‌కి పద్మశ్రీ పురస్కారం,  PHOTO CREDITS: AFP

2 /11

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి పద్మ విభూషణ్ పురస్కారం,  PHOTO CREDITS: AFP

3 /11

టెన్నిస్ ఆటగాడు సోమ్ దేవ్ వర్మన్‌కు పద్మశ్రీ పురస్కారం,  PHOTO CREDITS: AFP

4 /11

సీనియర్ బిషప్ డాక్టర్ ఫిలోపోస్ మార్ క్రిసోస్తోమ్‌కి పద్మభూషణ్ పురస్కారం,  PHOTO CREDITS: AFP

5 /11

హ్యుమానిటీ హాస్పిటల్ స్థాపకులు సుభాషిణి మిస్త్రీకి పద్మశ్రీ పురస్కారం,  PHOTO CREDITS: AFP

6 /11

ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందాకి పద్మభూషణ్ పురస్కారం,  PHOTO CREDITS: AFP

7 /11

ప్రముఖ సంగీత కళాకారులు ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్‌కు పద్మ విభూషణ్ పురస్కారం,  PHOTO CREDITS: AFP

8 /11

అరబ్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నౌఫ్ అల్మర్‌వాయ్‌కి పద్మశ్రీ పురస్కారం,  PHOTO CREDITS: AFP

9 /11

త్రివేణిధామ్ అధిపతి నారాయణ దాస్‌కు పద్మశ్రీ పురస్కారం, PHOTO CREDITS: AFP

10 /11

దలైలామాకు వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించిన డాక్టర్ యషి దొండేన్‌కు పద్మశ్రీ  పురస్కారం, PHOTO CREDITS: AFP

11 /11

ప్రముఖ విద్యావేత్త ఎం.పియోంగ్ తెమ్జెన్‌కు పద్మశ్రీ పురస్కారం, PHOTO CREDITS: AFP