Amyra Dastur: మతిపోగొడుతున్న అమైరా..

సోషల్ మీడియాలో అందచందాలతో అందరినీ మైమరిచిపోయేలా హల్‌చల్ చేస్తుంటుంది.. అమైరా దస్తూర్. 2018లో వచ్చిన మనసుకు నచ్చింది సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ముంబై బ్యూటీ అమైరా. ఆ తర్వాత రాజుగాడు సినిమాలో నటించింది.

  • Nov 15, 2020, 06:20 AM IST

Amyra Dastur latest Pics: సోషల్ మీడియాలో అందచందాలతో అందరినీ మైమరిచిపోయేలా హల్‌చల్ చేస్తుంటుంది.. అమైరా దస్తూర్. 2018లో వచ్చిన మనసుకు నచ్చింది సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ముంబై బ్యూటీ అమైరా. ఆ తర్వాత రాజుగాడు సినిమాలో నటించింది.

1 /11

మొదట మోడల్‌గా ఎదిగిన భామ అమైరా దస్తూర్‌కు.. సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా అవకాశాలు రాకపోయినా.. అనతికాలంలోనే తమిళం, హిందీలో ఎక్కువగా పేరు సంపాదించుకుంది. 

2 /11

అయితే అమైరా.. తరచూ నెటిజన్లు మైమరిపోయేలా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మదిని కొల్లగొడుతుంది ఈ బ్యూటీ.

3 /11

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11