Kajal Aggarwal Haldi Ceremony Photos: కాజల్ అగర్వాల్ హల్ది వేడుక ఫొటోలు వైరల్

  • Oct 30, 2020, 15:03 PM IST

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి  (Kajal Aggarwal Marriage) వేడుకలు మొదలయ్యాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. కాజల్ అగర్వాల్ హల్ది వేడుక ఘనంగా జరిగింది. కాజల్ అగర్వాల్ డ్యాన్స్‌తో దుమ్మురేపింది. నిన్న జరిగిన కాజల్ అగర్వాల్ హల్ది వేడుక ఫొటోలు (Kajal Aggarwal Haldi Ceremony Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

1 /14

2 /14

నేడు (అక్టోబర్ 30న) ముంబైలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహం (Kajal Aggarwal Gets Married to Gautam Kitchlu) జరగనుంది. అసలే కరోనా వ్యాప్తి సమయం కనుక ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని తెలిసిందే. కాజల్ హల్ది వేడుక ఫొటోలను ఆమె ఫ్యాన్ ఇన్‌స్టాగ్రామ్  (Images Source: Instagram/kajalgudia) ఖాతా నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

3 /14

4 /14

5 /14

6 /14

7 /14

8 /14

9 /14

10 /14

11 /14

12 /14

13 /14

14 /14