Keerthy Suresh: కీర్తిసురేష్‌ మత్తెక్కించే చూపులు.. అందాలు ఒలకబోసిన వెన్నెల

Keerthy Suresh Latest Pics: సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోమ్‌ లీ బ్యూటీగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తునే.. గ్లామర్‌తో తెరపై అందాలు ఒలకబోసింది ఈ భామ. మరోవైపు సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.
 

1 /5

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ మొదలు పెట్టిన కీర్తి సురేష్.. రామ్ పోతినేని నేను శైలజా మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

తొలి సినిమాతో సూపర్ హిట్ అవ్వగా.. నేచురాల్ స్టార్ నాని నేను లోకల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.  

3 /5

మహానటి మూవీ కీర్తి సురేష్‌ కెరీర్‌లోనే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

4 /5

రీసెంట్‌గా దసరా సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీ కీర్తిసురేష్‌ యాక్ట్ చేస్తోంది. ఇందుతో చిరంజీవిగా చెల్లెలు పాత్ర పోషిస్తోంది.

5 /5

తాజాగా కీర్తి సురేష్ ట్రెడిషనల్‌ వేర్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. డిజైనర్ డ్రెస్‌లో మత్తెక్కించే చూపులతో వల విసిరింది.