Ketika Sharma: కేతిక శర్మ అందాలు కెవ్వు కేక.. మతిపోగుడుతున్న లేటెస్ట్ పిక్స్

Ketika Sharma Photos: రొమాంటిక్ మూవీ హీరోయిన్ కేతిక శర్మ అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్రెండీ పిక్స్‌తో మంట పుట్టిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెజిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.

  • Mar 24, 2023, 23:13 PM IST
1 /5

డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేతిక శర్మ.   

2 /5

మొదటి సినిమాతోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.   

3 /5

చివరగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ యాక్ట్ చేసింది.  

4 /5

అయితే ఈ భామ యాక్ట్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు పెద్దగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ.