Nivetha Pethuraj: లేలేత అందాలతో 'పాగల్‌'గాన్ని చేస్తూ 'ధమ్కీ' ఇస్తున్న హీరోయిన్‌

Nivetha Pethuraj: అందం, అమాయకత్వం, గడుసుతనం కలగలిసిన హీరోయిన్‌ నివేథా పేతురాజ్‌ తన అందాలతో నెటిజన్లను 'పాగల్‌' చేస్తూనే 'ధమ్కీ' ఇస్తోంది. తెలుగు, తమిళ్‌ సినిమాల్లో 20కి పైగా నటించిన నివేథా మరికొన్ని చిత్రాలు చేస్తోంది. తెలుగులో 'మెంటల్‌ మదిలో' తొలి సినిమా కాగా.. 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అలా వైకుంఠపురంలో', 'రెడ్‌', 'పాగల్‌', 'విరాట పర్వం', 'దాస్‌ కా ధమ్కీ' వంటి సినిమాల్లో నివేథా నటించింది.

1 /9

Nivetha Pethuraj: తమిళ్‌, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నివేథా పేతురాజ్‌

2 /9

Nivetha Pethuraj: అందం, అమాయకత్వం, గడుసుతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నివేథా పేతురాజ్‌

3 /9

Nivetha Pethuraj: ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు చేసిన నివేథా పేతురాజ్‌

4 /9

Nivetha Pethuraj: మెంటల్‌ మదిలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం

5 /9

Nivetha Pethuraj: పాగల్‌, విరాటపర్వం, దాస్‌ కా ధమ్కీ, రెడ్‌ వంటి సినిమాల్లో నటించిన నివేథా పేతురాజ్‌  

6 /9

Nivetha Pethuraj: అలవైకుంఠపురములో కీలక పాత్రలో నటించిన నివేథా

7 /9

Nivetha Pethuraj: తమిళ రాజకీయ నాయకుడితో నివేథా ప్రేమ వ్యవహారం సాగిస్తోందని పుకార్లు  

8 /9

Nivetha Pethuraj: చెన్నైలో స్థిరపడినా కుటుంబం మాత్రం దుబాయ్‌లో ఉంటోంది

9 /9

Nivetha Pethuraj: నివేథా పేతురాజ్ తొలుత తమిళ్‌ సినిమాల్లో రంగ ప్రవేశం