Pragati Srivastava: అందంతో కుర్రోళ్లకు పిచ్చెక్కిస్తోన్న ప్రగతి శ్రీవాస్తవ, ట్రెండింగ్ లో ఫోటోలు

Pragati Srivastava: ఈ మధ్య అందంతోపాటు అభినయంతో ఆకట్టుకున్న నటీమణుల్లో ప్రగతి శ్రీవాస్తవ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రోళ్లుకు కునుకు లేకుండా చేస్తోంది. 
 

Pragati Srivastava latest pics: 'పెదకాపు 1' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగతి శ్రీవాస్తవ. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేషా' చిత్రంలో నటించింది. ఈ మూవీ ఈఏడాది రిలీజ్ కానుంది. ప్రగతి ఈ ఏడాది బాలీవుడ్ డెబ్యూ కూడా చేయనుంది. ఆమె నటించిన 'నఖ్రేవాలీ' త్వరలో రిలీజ్ కానుంది. 
 

1 /5

'పెదకాపు 1' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగతి శ్రీవాస్తవ.  

2 /5

ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేషా' చిత్రంలో నటించింది.  

3 /5

ఈ బ్యూటీ నటించిన బాలీవుడ్ డెబ్యూ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.   

4 /5

ప్రస్తుతం ప్రగతి చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు.   

5 /5

తాజాగా ఈ భామ తన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.