Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక మందన.. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి అందరి మన్ననలు పొందింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఈ బ్యూటీ తరచూ తన విషయాలను చెబుతూ ఇన్‌స్టాలో అందమైన ఫొటోలను షేర్ చేసి నెటిజన్ల మతి పోగొడుతుంటుంది. 
  • Dec 05, 2020, 12:41 PM IST

Rashmika Mandanna latest pics: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక మందన.. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి అందరి మన్ననలు పొందింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఈ బ్యూటీ తరచూ తన విషయాలను చెబుతూ ఇన్‌స్టాలో అందమైన ఫొటోలను షేర్ చేసి నెటిజన్ల మతి పోగొడుతుంటుంది. 

1 /11

కళ్లకు కాటుకపెట్టుకోని చీరలో ఈ భామ దిగిన ఫొటోలు నెటిజన్ల మతి పోగోడుతున్నాయి. ఈ ఫొటోలను చూసి సరిలేరు నీకెవ్వరూ అంటూ.. రష్మికను కొనియాడుతున్నారు ఆమె ఫాలోవర్లు.. 

2 /11

తాజాగా ముద్దుగుమ్మ రష్మిక మందన షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

3 /11

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11