Ruhani Sharma: అందాల విందు చేసిన కోహ్లీ మరదలు.. ఇలా ఎప్పుడు చూసుండరు..

Ruhani Sharma Photos: సైంధవ్ బ్యూటీ రుహానీ శర్మ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. 
 

1 /6

2017లో "కడైసి బెంచ్ కార్తీ" అనే తమిళ చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసింది రుహానీ శర్మ.  

2 /6

2018లో వచ్చిన చి.ల.సౌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి రుహానీ శర్మ. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /6

'కమల' అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. పైగా ఈ బ్యూటీ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు కూడా.  

4 /6

ఆ తర్వాత వరుసగా తెలుగులో హిట్, డర్టీ హరి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.  

5 /6

రీసెంట్ గా వెంకటేష్ గా హీరోగా నటించిన సైంధవ్ చిత్రంలో ఓ కీ రోల్ పోషించింది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసింది.