Cheapest Flight ticket: ఢిల్లీ నుంచి అక్కడికి కేవలం 999 రూపాయలే ఫ్లైట్ టికెట్, లిమిటెడ్ ఆఫర్

విమాన ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. టికెట్ అధికంగా ఉండటంతో వెనుకంజ వేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆఫర్లతో అతి తక్కువ ధరకే విమానయానం చేసే అవకాశం కలగనుంది. దేశ రాజధాని ఢిల్లీకు కేవలం 999 రూపాయలకే వెళ్లే అద్బుత అవకాశం వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.

Cheapest Flight ticket: విమాన ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. టికెట్ అధికంగా ఉండటంతో వెనుకంజ వేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆఫర్లతో అతి తక్కువ ధరకే విమానయానం చేసే అవకాశం కలగనుంది. దేశ రాజధాని ఢిల్లీకు కేవలం 999 రూపాయలకే వెళ్లే అద్బుత అవకాశం వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.

1 /5

Cheapest Flight ticket: విమాన ప్రయాణాన్ని చౌకగా మార్చేందుకు చాలా సంస్థలు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దాంతో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బడ్జెట్ ధరకే ఫ్లైట్ టికెట్ లభిస్తుంటుంది. ఈసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త ఆఫర్ ప్రకటించింది. ఢిల్లీ-గ్వాలియర్ మార్గంలో కేవలం 999 రూపాయలకే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. గ్వాలియర్ వంటి చారిత్రాత్మక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఇదే మంచి అవకాశం.

2 /5

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఢిల్లీ గ్వాలియర్ ఫ్లైట్ టికెట్ చెక్ చేస్తే 22వ తేదీన ఫ్లైట్ టికెట్ కేవలం 999 రూపాయలే ఉంది. అయితే కన్వీనియెన్స్ ఫీజు అదనంగా చెల్లించాలి. 

3 /5

కేవలం 999 రూపాయలకే ఫ్లైట్ టికెట్ అంత సులభం కానే కాదు. ఈ ఆఫర్ కోసం ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆఫర్ టికెట్లు తక్కువగా ఉంటాయి. మీరు ఈ అవకాశాన్ని పొందాలంటే త్వరగా బుక్ చేసుకోవాలి

4 /5

ఢిల్లీ నుంచి గ్వాలియర్ ఫ్లైట్ ప్రయాణం ఓ గంట ఉంటుంది. ప్రయాణ సమయం చాలా వరకు కలిసొస్తుంది. సౌకర్యాలు కూడా బాగుంటాయి. 

5 /5

గ్వాలియర్ ఓ చారిత్రాత్మక ప్రాంతం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. గ్వాలియర్ కోట, జయ విలాస్ ప్యాలెస్, తాన్‌సేన్ మక్బరాలు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు. గ్వాలియర్ మార్కెట్ , ఇక్కడి ఆహారపు అలవాట్లు బాగా ఆకట్టుకుంటాయి.