Amazon Discount Offers: మరి కొద్ది గంటల్లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్, ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Amazon Great Freedom Festival Sale 2024: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి మరో కొత్త సేల్స్ ప్రారంభం కానుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 మరి కొద్దిగంటల్లో అందుబాటులో రానుంది. ఏయే ఉత్పత్తులపై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందాం.

Amazon Great Freedom Festival Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ మరోసారి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నిర్వహించనుంది. ఆగస్టు 6 నుంచి అంటే మరి కొద్ది గంటల్లో మొదలుకానున్న ఈ సేల్ లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌,స్మార్ట్‌వాచ్‌,ల్యాప్‌టాప్‌,ఇయర్‌బడ్స్‌ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో పొందవచ్చు. ఆ ఆఫర్లు మీ కోసం..

1 /1

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లే కాకుండా విమాన టికెట్ల బుకింగ్, హోటల్ రూమ్ బుకింగ్‌ లో కూడా డిస్కౌంట్ లభించనుంది. విమాన టికెట్లపై గరిష్టంగా 20 శాతం, హోటల్ రూమ్స్ బుకింగ్ అయితే గరిష్టంగా 40 శాతం డిస్కౌంట్ లభించవచ్చు.