Amazon Offer: అమెజాన్ బంపరాఫర్.. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, స్పీకర్స్ ఇంకా మరెన్నో వాటిపై భారీ డిస్కౌంట్

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్' పేరిట ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, కెమెరాలు, హెడ్ ఫోన్స్, స్పీకర్స్, ట్యాబ్లెట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై బిగ్ డిస్కౌంట్స్ అందిస్తోంది. శాంసంగ్, జియోమీ, కెనాన్ తదితర బ్రాండ్ వస్తువులు ఇందులో సేల్‌కి ఉన్నాయి. మే 17 నుంచి 24 వరకు కొనసాగనున్న ఈ సేల్‌లోని కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇప్పుడో లుక్ వేద్దాం... 
  • May 22, 2022, 21:00 PM IST

Amazon Mega Electronics Days sale:ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్' పేరిట ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, కెమెరాలు, హెడ్ ఫోన్స్, స్పీకర్స్, ట్యాబ్లెట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై బిగ్ డిస్కౌంట్స్ అందిస్తోంది. శాంసంగ్, జియోమీ, కెనాన్ తదితర బ్రాండ్ వస్తువులు ఇందులో సేల్‌కి ఉన్నాయి. మే 17 నుంచి 24 వరకు కొనసాగనున్న ఈ సేల్‌లోని కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇప్పుడో లుక్ వేద్దాం... 

1 /5

జియోమి ప్యాడ్ 5  రూ.37,299 విలువ చేసే జియోమి ప్యాడ్ 5 అమెజాన్ 'మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్'లో కేవలం రూ.26,999కే అందుబాటులో ఉంది. అంటే 29 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ప్యాడ్ కొనుగోలుకు మీరు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.2వేలు వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.  జియోమీ ప్యాడ్ 5 ఫీచర్స్ : స్నాప్ డ్రాగన్ 860, 2.5కె రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 27.81 సెం.మీ డిస్‌ప్లే.

2 /5

Noise స్మార్ట్ వాచ్ : రూ.4999 విలువ చేసే Noise ColorFit Pulse Spo2 స్మార్ట్ వాచ్ అమెజాన్‌'మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్'లో కేవలం రూ.1999కే అందుబాటులో ఉంది. వాచ్‌పై అమెజాన్ 60 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ వాచ్ 1.4 అంగుళాల ఫుల్ టచ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో లభిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ 10 రోజుల వరకు ఉంటుంది.

3 /5

Honor MagicBook X15 Interl Core i3 : రూ.49,999 విలువ చేసే హానర్ మ్యాజిక్ బుక్ ఎక్స్15 అమెజాన్‌లో కేవలం రూ.34,990కే అందుబాటులో ఉంది. అమెజాన్ దీనిపై 30 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. నెలకు రూ.1647 చెల్లించి ఈఎంఐ పద్దతిలోనూ దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది 15.6 అంగుళాల డిస్‌ప్లే, 256 జీబీ హార్డ్ డిస్క్, 8 జీబీ ర్యామ్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. 

4 /5

DJI OM 4 SE-Axis Smartphone Gimbal స్మార్ట్ ఫోన్‌తో ఏమాత్రం షేక్ అవకుండా వీడియో తీయాలనుకునేవారికి ఈ గింబల్ బాగా పనిచేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.8499కే అందుబాటులో ఉంది.  DJI OM మ్యాగ్నెటిక్ క్లాంప్‌తో స్మార్ట్ ఫోన్‌తో రికార్డింగ్ చాలా ఈజీ అవుతుంది. 

5 /5

boAT Stone 1450 Portable Wireless Speaker రూ.8999 విలువ చేసే బోట్‌ స్టోన్ 1450 పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్ అమెజాన్‌లో ప్రస్తుతం రూ.3999కే అందుబాటులో ఉంది. దీనిపై అమెజాన్ 56 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. సిటీ బ్యాంక్ కార్డ్స్‌పై మరో రూ.1500 తగ్గింపు పొందవచ్చు.