Amyra Dastur: అమైరా అందాలకు ఎలాంటోడైనా ఫిదా అవ్వాల్సిందే, లేటెస్ట్ పిక్స్ వైరల్

Amyra Dastur: అమైరా దస్తూర్ ట్రెండీ అందాలతో అల్లాడిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Amyra Dastur latest photos: 'ఇసాక్' అనే హిందీ చిత్రంతో తెరంగ్రేటం చేసింది అమైరా దస్తూర్.  2018లో విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

1 /5

2013లో వచ్చిన హిందీ సినిమా 'ఇసాక్' తో తెరంగ్రేటం చేసింది అమైరా దస్తూర్.  

2 /5

2018లో విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

3 /5

ఆ తర్వాత తెలుగులో 'రాజుగాడు' అనే సినిమా చేసింది.  

4 /5

కొన్నాళ్లుగా అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ గ్లామర్ గేట్లు లేపింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.