హాట్ ట్రీట్ ఇచ్చేసిన అనన్య నాగళ్ల

  • Nov 25, 2022, 06:57 AM IST
1 /5

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మల్లేశం అనేసినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయినా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. 

2 /5

  అయితే అదేమిటో అప్పటికే హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసినా ఆమెకు ఇప్పుడు వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు.

3 /5

సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.  

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాక ఆమె తన హాట్ ఫోటోలు, వీడియోలు కూడా అందులో షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది.   

5 /5

తాజాగా అనన్య నాగళ్ల షేర్ చేసిన హాట్ ఫోటోలు మీ కోసం