Anchor Manjusha Sizzling Photos: కళ్లతోనే కవ్విస్తోన్న యాంకర్ మంజూష.. క్లీవేజ్ షోతో హాట్ ట్రీట్!

Anchor Manjusha Sizzling Photos: తొలుత నటిగా పలు పాత్రలలో మెరిసిన మంజూష రాంపల్లి ఇప్పుడు యాంకర్ గా మెరుస్తోంది. వరుసగా సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు అంటూ బిజీ బిజీగా గడుపుతున్న ఆమె అప్పుడప్పుడూ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 

  • Oct 12, 2022, 21:33 PM IST
1 /5

యాంకర్ మంజూష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముందు నటిగా రాఖీ వంటి పలు సినిమాలలో కనిపించిన ఆమె ఇప్పుడు యాంకర్ గా మెరుస్తోంది. 

2 /5

తెలుగులో ఇప్పుడు ఏ పెద్ద సినిమా ప్రమోషన్ అయినా ఆమె ఉండాల్సిందే. ఆమె ఒక ఇంటర్వ్యూ అయినా చేయనిదే పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. 

3 /5

ఇక ఒకపక్క సినిమాలు ప్రమోట్ చేస్తూనే తన అందాలతో అడపా దడపా సోషల్ మీడియాలో ఆమె హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. 

4 /5

ఈ మధ్య కాలంలో ఆమె ఇలా హాట్ హాట్ ఫోటోషూట్లు షేర్ చేయడం బాగా ఎక్కువయింది. తద్వారా ఆమెకు ఫాలోవర్లు కూడా గట్టిగానే పెరుగుతున్నారు. 

5 /5

ఇక మంజూష తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీ కోసం, వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.