Anchor Rashmi: యాంకర్ రష్మీ కిల్లింగ్ లుక్స్.. బ్లాక్‌డ్రెస్‌లో ట్రెండీ ఫొటోషూట్

Anchor Rashmi Latest Pics: యాంకర్‌ రష్మీ గౌతమ్‌ సింప్లిసిటీ అందాలతో అలరించింది. బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులతో బ్యూటీఫుల్ పిక్స్‌ను షేర్ చేసింది. ఇటీవల వరుస ఫొటోషూట్స్‌తో రష్మీ తన ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ అందిస్తోంది.
 

1 /5

2002లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతో కెరీర్ మొదలుపెట్టిన రష్మీ.. కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.   

2 /5

దాదాపు పదేళ్ల కష్టాల తరువాత 2013లో వచ్చిన జబర్దస్త్ షో రష్మీ కెరీర్‌ను మలుపుతిప్పింది.  

3 /5

యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సుడీగాలి సుధీర్‌తో ఆన్‌స్క్రీన్ లవ్‌ట్రాక్ భారీ క్రేజ్ తీసుకుచ్చింది.  

4 /5

జబర్దస్త్ నుంచి అందరూ వెళ్లిపోయినా.. తనకు పేరు తీసుకువచ్చిన ఈ షో నుంచి రష్మీ వీడలేదు.  

5 /5

మరోవైపు వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో రష్మీకి రోల్ దొరికింది.