Anchor Sreemukhi: ఏంటండీ శ్రీముఖి.. ఈ డ్రెస్‌లో మరీ ఇంత అందంగా ఉన్నారు..?

Anchor Sreemukhi Latest Pics: తెలుగులో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని శ్రీముఖి. తన మాట తీరుతో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. టాప్‌ యాంకర్స్‌లో ఒకరిగా నిలిచింది. ఇటు సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్‌ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
 

  • Jun 18, 2023, 23:36 PM IST
1 /5

బుల్లితెరపై మెరుపులు మెరిస్తున్న శ్రీముఖి.. వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.  

2 /5

శ్రీముఖి నటించిన మూవీ క్రేజీ అంకుల్స్. ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.  

3 /5

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌ మూవీలో శ్రీముఖి మంచి రోల్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  

4 /5

టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం రాములమ్మ హవా తగ్గదు.  

5 /5

శ్రీముఖి ఏ ఫొటో షూట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతాయి. నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తూ పొగడ్లలతో ముంచెస్తున్నారు.