లైట్ల కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య

  • Aug 05, 2020, 23:12 PM IST

అయోధ్యలో దీపాల వెలుగుల‌ మధ్య రామ మందిరం నిర్మాణం కోసం నేడు చేసిన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని యావత్ భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షించారు. 

1 /6

ఎప్పటికప్పుడు విభిన్నమైన అంశాలపై సైకత శిల్పాల ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకునే సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ కూడా పూరీ బీచ్‌లో త‌న క‌ళాత్మ‌కతను ప్ర‌ద‌ర్శిస్తూ రామ మందిరం నమూనాతో పాటు రాములోరి విగ్రహాన్ని రూపొందించారు. 

2 /6

కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా ఈ మహాకార్యం పూర్తయ్యేలా అయోధ్యలో ఏర్పాట్లు చేసినట్టు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ తెలిపింది. 

3 /6

4 /6

కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా ఈ మహాకార్యం పూర్తయ్యేలా అయోధ్యలో ఏర్పాట్లు చేసినట్టు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ తెలిపింది. 

5 /6

రాముడి చ‌రిత్ర‌కు, రామాయణంకు సంబంధించిన పెయింటింగ్స్, కళాకృతులతో అయోధ్యాపురి ఆకట్టుకుంది. 

6 /6

స‌ర‌యూ న‌ది తీరాన ఉన్న అయోధ్యా నగరం ఈ భూమి పూజ కార్యక్రమంతో పులకించిపోయింది. పువ్వులు, ఆర్ట్ వ‌ర్క్‌ల‌తో సరయూ నది తీరం సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది.