Samyuktha Menon Photos: చీరకట్టుతో అలరిస్తున్న భీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త

Samyuktha Menon Photos: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్ సంయుక్త మేనన్ కీలక పాత్ర పోషించింది. ఆమెకు సంబంధించిన శారీ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 
 

  • Mar 04, 2022, 16:05 PM IST
1 /4

నటి సంయుక్త మేనన్​.. 1995 సెప్టెంబరు 11న కేరళలోని పాలక్కడ్ జిల్లాలో పుట్టింది. 'పాప్​కార్న్​' అనే చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.   

2 /4

'కలారి' అనే చిత్రంతో తమిళం ప్రేక్షకులకు మెప్పించింది. మలయాళంలో 'జెంగా' అనే షార్ట్​ఫిల్మ్​లోనూ నటించింది.    

3 /4

'గాలిపట' అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం.. 'ఎరిడ', 'కదువ' అనే మలయాళ సినిమాలలోనూ నటిస్తుంది.   

4 /4

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లానాయక్' చిత్రంతో సంయుక్త మేనన్.. తెలుగు తెరకు పరిచయం అయ్యింది.