Black tomatoes: నల్ల టమాటాలు కన్పిస్తే ఖచ్చితంగా తీసుకొండి.. దీని లాభాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు..

Black Tomatoes:  నల్ల టమాటాలు మార్కెట్ లో చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ క్రమంలో  ప్రస్తుతం చలికాలంలో నల్ల టమాటాలు తింటే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి.

1 /5

సాధారణంగా టమాటాలు మనకు ఎరుపు రంగులో ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే.. టమాటాలలో లైకోపిన్ లు అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరంలోకి అనేక రుగ్మతలు దూరమౌతాయి.  

2 /5

మరోవైపు నల్లటమాటాలు మార్కెట్ లో అరుదుగా దొరుకుతాయి. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ లలో నల్లని టమాటాలు కొన్ని సీజన్ లలో మాత్రమే దొరుకుతాయి.

3 /5

ఈ క్రమంలో నల్లని టమాటాల వల్ల శరీరంలోని రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి.

4 /5

నల్లని టమాటాల వల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. టమాటాలను జ్యూస్ లుగా చేసుకుని దాన్ని.. డైలీ తాగితే అనేక ఉపయోగాలు కల్గుతాయి.  మలబద్దకం తగ్గిపొతుంది.

5 /5

టమాటాలను అధికాంగా తినడకూడదని కూడా నిపుణులు చెబుతుంటారు. కానీ టమాటాలు లేనిదే.. ఏ రకమైన వంటలను కూడా చేయడం ఈజీ కాదని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లలో ఈ టమాటాలు ఎక్కువగా లభిస్తాయంట.