Bhajrangi Bhaijan Munni: భజరంగి భాయ్‌జాన్ సల్మాన్ చేతిలో మున్నీ ఇప్పుడెలా ఉందో చూశారా

Bhajrangi Bhaijan Munni: 8 ఏళ్ల క్రితం ఈ సినిమా ఓ సంచలనం. కొంతమంది విమర్శించినా మెజార్టీ ప్రజలు ప్రశంసలు కురిపించిన సందేశాత్మక చిత్రం. బాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్ల కురిపించిన సల్మాన్ ఖాన్ చిత్రమిది. పేరు భజరంగీ భాయ్‌జాన్. పేరులోనే రెండు మతాల్ని జోడించి పెట్టిన సినిమా ఇది. 

Bhajrangi Bhaijan Munni: భజరంగి భాయ్‌జాన్ సినిమాలో పాకిస్తాన్ నుంచి తప్పి వచ్చిన మూగ బాలిక మున్నీ అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నారి మున్నీగా నటించిన హర్షలీ మల్హోత్రాను చూసి 8 ఏళ్లు అయిపోయింది ఇప్పుడెలా చూస్తే మతిపోతుంది. టీనేజ్‌లో అడుగెట్టిన హర్షాలీ ఇప్పుడు కెవ్వు కేక అన్పిస్తోంది. అసలీమె నాటి మున్నీయేనా అన్పిస్తుంది. మొదటి సినిమాతో అందర్నీ రంజింపచేసిన మున్నీ ఈమెనే మరి..

1 /5

2015లో విడుదలైన భజరంగీ భాయ్‌జాన్ సినిమాలో చిన్నారి మున్నీ ఇప్పుడు టీనేజ్ గర్ల్ హర్షాలీ మల్హోత్రాగా మారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

2 /5

మున్నీ అలియాస్ హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆ చిరునవ్వు మాత్రం అప్పుడూ ఇప్పుడూ అలానే ఉంది. బాలీవుడ్ బంధం ఇప్పటికీ అలానే ఉంది  

3 /5

భజరంగీ భాయ్‌జాన్ సినిమాల మున్నీగా పరిచయమైన ఆ చిన్నారి చిరునవ్వు ఇప్పటికీ అలానే ఉంది. ముఖాన అదే అందం..అదే అమాయకత్వం. 

4 /5

చిన్నారి ముూగ బాలికగా అందర్నీ అలరించి, మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హర్షాలీ మల్హోత్రా అలియాస్ మున్నీ ఇప్పుడు టీనేజ్‌లో అడుగెట్టింది.  

5 /5

సాదా డ్రెస్సింగ్, కాళ్లకు సాదా సీదా స్లిప్పర్లు, పొడవైన నల్లని కేశాలు, మనస్సు హత్తుకునే చిరునవ్వుతో అసలీమె అప్పటి మున్నీ అంటే నమ్మశక్యం గాని పరిస్థితి.