Aamna Sharif Hot Pics: హాట్ ఫోటోషూట్ తో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Aamna Sharif Hot Show: బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ తన అందంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

1 /6

బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ ముంబైలో జన్మించారు. షరీఫ్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్‌ను ప్రారంభించింది.   

2 /6

ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ లో నటించింది. రాజీవ్ ఖండేల్వాల్ సరసన 'కహిన్ టు హోగా'లో షరీఫ్ తొలిసారి నటించింది   

3 /6

ఆ తర్వాత 'హాంగే జుదా నా హమ్‌'లో ముస్కాన్ గా మరియు 'కసౌతి జిందగీ కే 2'లో కొమోలికా చౌబే బసుగా అలరించింది.   

4 /6

2002లో వచ్చిన 'జంక్షన్' అనే సినిమాతో వెండితెర ప్రవేశం చేసింది. ఇది తమిళ సినిమా కావడం విశేషం.   

5 /6

2009లో 'ఆలూ చాట్‌' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అఫ్తాబ్ శివదాసాని సరసన చేసింది. ఆమె 'ఏక్ విలన్' లో కూడా నటించింది.   

6 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో నెటిజన్స్ ను కట్టిపడేస్తుంది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.