స్కిన్ టైట్ దుస్తుల్లో Katrina Kaif Photos

  • Mar 16, 2020, 14:16 PM IST
1 /9

బాలీవుడ్ ప్రముఖ నటీమణులు కత్రినా కైఫ్, మలైకా అరోరా నేటి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఈ బ్యూటీలు ఒకేరకం దుస్తులు ధరించిన ఫొటోలు లీక్ కావడమే అందుకు కారణం. హాట్ బ్యూటీ మలైకా అరోరా, స్టార్ నటి కత్రినా కైఫ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 /9

అందాల భామలు కత్రినా కైఫ్, మలైకా ఆరోరాలు ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇద్దరూ స్కిన్ టైట్ దుస్తుల్లో కనిపించి కవ్వించడంతో ఫాలోయర్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9

(Photos Credit: Instagram)