Shama Sikander Bikini Photos: బికినీలో షామా సికిందర్ ట్రీట్.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు!

Shama Sikander Latest Bikini Photos goes viral. షామా సికిందర్  తాజా బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అమ్మడి  అందాలకు కుర్రకారు కుదేలవుతున్నారు, ఇంకెందుకు ఆలస్యం మేరు కూడా చూసేయండి.

 
  • Mar 19, 2023, 15:12 PM IST
1 /5

'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది  షామా సికిందర్. ఆ తరువాత ఆమె మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించారు.     

2 /5

షామా సికిందర్ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది కానీ అప్పటి నుంచి ఈ ముదురు భామ కొత్త సినిమాలు ఏమీ చేయ లేదు.     

3 /5

అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో ఈ బ్యూటీ వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తోంది. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తున ఆమె టీవీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది.   

4 /5

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్, హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లకు అందాల విందు చేస్తూ ఉంటుంది.  నాలుగు పదుల వయసులో కూడా తన అందాలతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది షామా.     

5 /5

షామా సికిందర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చింది, దుబాయ్ లో సముద్ర తీరాన బికినిలో దర్శనమిచ్చారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి, మీరూ చూసేయండి.